TSRTC Samme: TSRTC samme goes reached to third day. In the wake of CM KCR decision make RTC employees angry. At Khammam, Mayor Papalal faces problem with employees.
#TSRTCSamme
#KhammamMayorPapalal
#CMKCR
#RTCWorkers
#khammamrtcemployees
#KTR
#telanganartc
#rtcdrivers
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఉద్యోగులపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తీసుకొన్న సంచలన నిర్ణయంపై ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలోనూ ఉద్యోగులు ఉద్యమాన్ని ఉధృతం చేశారు. పలు జిల్లాలో చెదురు మదురు సంఘటనలు చోటుచేసుకొన్నాయి. ఖమ్మం జిల్లాలో ఉద్యమ సెగ కాస్త ఎక్కువగానే కనిపిస్తున్నది.